TEJA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ లో గల శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీ మారబోయిన రాజు యాదవ్ , గణేష్ ముదిరాజ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు ,మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్, సత్తి కుమార్, శ్రీనివాస్, గోపాల్, కర్ణ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.