
హుజూర్నగర్ పట్టణంలో శ్రీ తిరుమల మొబైల్స్ ,వాచెస్ షోరూంప్రారంభోత్సవం….*
హుజూర్నగర్ సూర్యాపేట జిల్లాహుజూర్నగర్ పట్టణంలో పాత ఆంధ్ర బ్యాంక్ పక్కన దొరవారు కాంప్లెక్స్లో శ్రీ తిరుమల మొబైల్స్ అండ్. వాచెస్ షాపు నూతనంగా ప్రారంభోత్సవం చేశారు షాపు ప్రొప్రైటర్ రామకృష్ణ మాట్లాడుతూ గడుస్తున్న కాలంతోపాటు చదువుకున్న యువత పలు అభివృద్ధి వ్యాపారాలలో ముందుండాలి అనే మనో ధైర్యంతో ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు ఫ్యాషన్ గా మారాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీ బ్రాండ్ మొబైల్స్ ప్రజల్లోకి తీసుకురావాలని మన హుజూర్ నగర్ యువత నీ మైమరిపించేలా రకరకాల సెల్ ఫోన్లు వాచెస్ ఐప్యాడ్ బ్లూటూత్ రకరకాల వస్తువులు మా దగ్గర అందుబాటులో ఉంటాయని ఆండ్రాయిడ్ మొబైల్ పౌచెస్, డిపి గ్లాసెస్ ఇయర్ బర్డ్స్, చార్జర్, నెక్ బ్యాండ్స్ మరియు అన్ని రకముల ఆండ్రాయిడ్ మొబైల్ రిపేరింగ్ కూడా చేయబడును అని ప్రకటనలో ఆయన తెలిపారు.
