
శ్రీ వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరునాళ్ల పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి లోని శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవాలయం నందు 25 వ కొలుపుల తిరుణాళ్ల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొనటం జరిగింది. అనంతరం తిరుణాళ్ల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి 6వ సైజు ఎడ్ల ప్రదర్శన మరియు బండలాగుడు పోటీలను యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. అనంతరం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వీర్ల అంకమ్మ తల్లి దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు
