Spread the love

సుబేదారి సి.ఐ సత్యనారాయణ రెడ్డిని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ కేతిడీ దీపక్ రెడ్డి..

ఆదివారం రోజున 9.02.2025 కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ద్విచక్ర వాహనం ఆక్సిడెంట్ అవగా అటున వెళ్తున సుబేదారీ సీఐ సత్యనారాయణ రెడ్డి గమనించి వెంటనే 108 వాహనం కాల్ చేసి ఆక్సిడెంట్ అయినా వ్యక్తిని స్వయానా 108 లో ఎక్కించి హాస్పిటల్ కు తరలించడం జరిగింది వెంటనే వారి ఇంటి సభ్యులకు సమాచారం తెలియపరచడం జరిగింది తదుపరి వారి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు. ఈ సంఘటనకు వారు రెస్పాన్స్ అయినా విధానాన్ని జిల్లా కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ కేతిడీ దీపక్ రెడ్డి వారిని అభినందించి శాలువా తో సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమంలో వారితో పాటు సాయి ప్రసన్న , అభినై రెడ్డి , నబీన్ అహ్మద్ , అమిత్ కుమార్ పాల్గొన్నారు.