TEJA NEWS

సమ్మర్ స్పెషల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

నాగర్ కర్నూల్ జిల్లా మార్చాల గ్రామంలో (సమ్మర్ స్పెషల్ మార్చల ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్ ఆహ్వానం మేరకు ఓబీసీ మోర్చా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డా”వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్,బిజెపి సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి , మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ , బీజేవైఎం తెలంగాణ నాయకులు అరవింద్ గౌడు, తాడెం.చిన్న దివాకర్ గౌడ్ .మార్చాల గ్రామానికి చెందిన బిజెపి నాయకులు మహేష్ గౌడ్ పరమేష్, శ్రీకాంత్ , కల్వకుర్తి శ్రీశైలం, రామకృష్ణారెడ్డి, క్రికెట్ మ్యాచ్ను ప్రాస్ వేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు మార్చల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీమ్లకు ఇరుజట్లకు ఆల్ ద బెస్ట్ చెప్పి అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని గెలుపు ఓటమిలు సహజం అంటూ ఆయన అన్నారు.