
రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సుప్రీం కోర్టు
కోర్టు తీర్పు ఇచ్చేవరకు చిన్న పని జరిగినా, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కేసు (2023) ఆధారంగా సీఎస్ ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు ఉంటుంది
అక్కడ చెట్లు అన్ని నరికి ఏం చేస్తున్నారు? తిరిగి నాటుతున్నారా లేదా?
మీరు వేసిన కమిషన్ లో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ లేడు, మరి అక్కడ అధికారులు ఎందుకు ఉన్నారు?
ఏప్రిల్ 16 లోపు వీటన్నిటికి సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి
