TEJA NEWS

సుప్రీంకోర్టు, హెచ్ సి యు 400 ఎకరాల భూములపై స్టే విధించడం చాలా సంతోషకరం.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు.

హైడ్రా విషయంలో కూడా రాష్ట్ర హైకోర్టు ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వంను తప్పు పట్టింది.

హెచ్ సి యు భూముల్లో చెట్ల నరికివేత తక్షణమే ఆపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం హర్షించదగ్గ పరిణామం.

ఇది హెచ్ సి యు విద్యార్థుల, ప్రొఫెసర్ల మరియు పర్యావరణ ప్రేమికుల విజయం.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వ భూముల అమ్మకాలను ఆపివేయాలి.