
సూర్యాపేట పట్టణ నిర్మించినా డబల్ బెడ్ రూమ్ ఫేస్ 1 డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఫేస్ 2 డబల్ బెడ్ రూమ్ ఇల్లు లబ్ధిదారుల ఇల్లు తర్వగా పూర్తి చేయాలని కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడినా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే ని కలిసిన వారిలో కమిటీ సభ్యులు లబ్ధిదారులు ఉన్నారు
