Spread the love

ట్రాన్స్ జెండర్ ను ప్రేమించిన యువకుడి అనుమానాస్పద మృతి…

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం చింతల పేటలో ఘటన…

నవీన్ (25) అనే యువకుడు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య…

కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి…

యువకుడి తొడలపై కాలిన గాయాలు ఉండటంతో పలు అనుమానాలు..

పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ కి మృతదేహం తరలింపు…

గత కొన్ని నెలలుగా ట్రాన్స్ జెండర్ తో ప్రేమలో ఉన్నట్టు చెప్తున్న కుటుంబ సభ్యులు…

ట్రాన్స్ జెండర్ కి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళే యువకుడి మృతికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుడి బంధువులు…

ట్రాన్స్ జెండర్ తో మృతుడు నవీన్ ఆర్థిక లావాదేవీలు…

పూర్తి వివరాలు తెలియాల్సి వుంది