
పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TGIIC నిర్మల జగ్గారెడ్డి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ దంపతుల సమక్షంలో సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
