పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికగర్గ్. నరసరావుపేట కారంపూడి మండలం ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి(53) అనే మహిళ దారుణహత్య. మహిళను కర్రతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్.మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు. ఇద్దరు నింధితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు.నిందితులు రామావత్ బాబు నాయక్, బాణావత్ బాలూ నాయక్ గా…

పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రొంపిచర్ల మండలం ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాట పై ఉన్నాము. గతం కంటే కూడా అధికంగా భారీ మెజారిటీ తో వైసిపి పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. మీరు కేవలం ఓటు అనే రెండు బటన్లు నొక్కండి. మీ కోసం జగన్ అభివృద్ది అనే బటన్ ఐదు ఏళ్ళు నొక్కుతూనే ఉంటారు. అభివృద్ది, సంక్షేమం కావాలంటే…

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి – పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి – పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

పల్నాడు జిల్లా పోలీస్… జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ , Road safety – NGO, నరసరావుపేట కన్వీనర్ B.K. దుర్గ పద్మజ ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు-2024.* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ✓ రోడ్డు ప్రమాదాలు జరగడానికి…