Tag: ఆళ్ల

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య పాస్టర్లతో ప్రార్థన చేయించుకుని తదుపరి కోవూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా:బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి జై భీమ్ అంటూ అంబేద్కర్ ఆశీర్వాదంతో…

తాడేపల్లి షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరనుందన్న ప్రచారానికి ఇప్పుడు ఆర్కే వ్యాఖ్యలు తోడయ్యాయి.వైయస్ షర్మిలతోనే తన ప్రయాణం సాగుతుందని శనివారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.షర్మిల కాంగ్రెస్ లో చేరే నిర్ణయం ప్రకటించాక ఆమె…