Tag: ఇంట‌ర్

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న గుగులోతు బీమా, పద్మల రెండవ కుమార్తె స్వాతి తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివి ఇటీవలే పరీక్ష ఫలితాలు రావడంతో ఫెయిల్ అని తెలవడంతో మనస్థాపానికి…

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణం పొందింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ…

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచాడని అన్నారు. సంబంధిత గ్రూపు లెక్చరర్ తిరుపతి రెడ్డిని కూడా ప్రిన్సిపాల్ అభినందించారు.రామక్కపేట గ్రామ వాసి..స్టూడెంట్ తండ్రి కూడా ఇదే కాలేజ్ లో ఇదే గ్రూపు చదివి జే ఎల్ ఎం…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి…

హైదరాబాద్ :తెలంగాణలో ఇంటర్మీడి యట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితా లను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్‌‌, సెకం డ్‌ ఇయర్స్‌కు సంబంధించి న ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్టియ ర్‌లో 60.01 శాతం, సెకం డియర్‌లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్‌…

హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది.. ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి అనుమతి ఇస్తేనే ఫలితాలు ప్రకటించా లని భావిస్తున్నట్లు సమా చారం. అంతా సజావుగా జరిగితే ఏప్రిల్ 25 లోపు ఫలితాలు విడుదల చేయవచ్చనని తెలుస్తోంది..

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్‌) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ…

హైదరాబాద్ నిజాంపేట : ఇంటర్‌ విద్యార్థినిపై ఓ లెక్చరర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాచుపల్లి పరిధిలో ఓ విద్యాసంస్థకు చెందిన మహిళా కళాశాల వసతి గృహం విద్యార్థినులు ఈనెల 2న కళాశాల బస్సులో వెళ్లి వస్తుండగా.. ఓ విద్యార్థినిని లెక్చరర్‌ అసభ్యంగా దూషించాడు. విషయం తెలిసి లెక్చరర్‌తో పాటు వార్డెన్‌ను కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. సమాచారం తెలిసి విద్యార్థి సంఘం నేత పవన్‌ మంగళవారం వసతి గృహం వద్ద…

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.