Tag: ఉత్సాహంగా

శంకర్‌పల్లి పట్టణ పరిధిలో బుధవారం 2కే రన్ స్వీప్ కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిందని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఐ ఓట్ ఫర్ స్యుర్ అనే నేపథ్యంలో పురపాలక సంఘం కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా మీదుగా బీడీఎల్ క్రాస్ రోడ్డు వరకు 2కే రన్ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్, ఎండీఓ వెంకయ్య గౌడ్, ఎస్సై సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మీ భవిష్యత్తు –…

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు నిర్వహిస్తూ, కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట…