Tag: కృష్ణ

ఇబ్రహీంపట్నం లోని ఫెర్రి డౌన్ లో కొనసాగుతున్న ప్రచారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు అందరిని అప్యాయంగా పలకరిస్తూ బాబు సూపర్ సిక్స్…

రేపటినుండి నియోజికవర్గం లో వసంతం…చిగురించేనా ..? పసుపు దళం సహకరిస్తుందా అంటే వెక్తి కంటే పార్టీ ఎ ముఖ్యం అనే వాదనలు వినిపిస్తయా..? దేవినేని ఉమ పెనమలూరు లో పోటీ కి ఎస్ చెప్పారా..? చంద్రబాబు మాటే శిరోధార్యం అని అంటున్నా దేవినేని ఉమ ..!అంతర్గత వ్యూహం లో భాగమా..?అని మైలవరం ప్రజల్లో మెదులుతున్న సందేహాలు ఇంకా ఏనో..!

భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విచ్చేసినటువంటి సిఐ కృష్ణ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ,ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, త్రృప్తి ప్రసాద్,యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్,చికట్ల రాజు,భాస్కర్, గంగారాం, రామకృష్ణ,డిజె సాయి, ప్రశాంత్,దత్తు,హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.