Tag: జిల్లాలో

ములుగు జిల్లా :ములుగు జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్‌ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్‌ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఉదయం అమె కాటాపురం గ్రామ శివారులో ఓ చెట్టు కింద శవమై పడివుంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరులో జిల్లా ప్రజల మన్ననలు పొందిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ . గత కొన్ని రోజులుగా ముందస్తు పక్కా ప్రణాళికతో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించి జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ . జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో సజావుగా, గుంటూరు జిల్లాలో ఎక్కడా రిపోలింగ్ లేకుండా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన…

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు అందులో హెక్టర్ అధికారులు 80 కార్లు పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు 139మినీ బస్సులు 22 ఇతర వాహనాలు ఉన్నాయి.. పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటైనర్లు సిద్ధంగా ఉంచారు.. జిల్లాలో ఎన్నికల…

పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు సహకరిస్తామని, భరోసా కల్పిస్తామని తెలిపారు. గత రెండు మూడు రోజుల నుండి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అకాల వర్షాల వలన రైతులు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని,…

రాజన్న జిల్లా : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుం దని.. మోడీ సెస్ పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో పైసలు వసూలు చేసి.. రహదారులు వేస్తామ ని పేదల రక్తం పీల్చి 30 లక్ష ల కోట్లు దండుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలా దోచుకున్న ఆ 30 లక్షల కోట్లు…

నారాయణపేట జిల్లా: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారు. మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, పెరుగుతోన్న ఎండలకు జంతువులు కూడా మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం…

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది. గుర్తించిన స్థానికులు పోలీ సులకు సమాచారమి చ్చారు. సంఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు మహేష్, వెంగల్‌రావు, నర్సింహగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వ హిస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థి స్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించను న్నారు. పెద్ద శంకరంపేటలో సాయంత్రం…

ఒకటి రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన అనుచరులతో రంగం సిద్ధం. లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్