Tag: నారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం లో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన వేల్పుల నారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నపినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, ఈ కార్యక్రమంలో.. అశ్వాపురం మండల ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు,అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, నెల్లిపాక సొసైటీ అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డిప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ గారు తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు,అభిమానులు తరలిరాగా భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్…