Tag: ప్రతిభ

కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ 2014 లో స్థాపించిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్ గా ఎమ్ పునీత్ (97.2%),సెకండ్ టాపర్ గా ఎమ్…

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచాడని అన్నారు. సంబంధిత గ్రూపు లెక్చరర్ తిరుపతి రెడ్డిని కూడా ప్రిన్సిపాల్ అభినందించారు.రామక్కపేట గ్రామ వాసి..స్టూడెంట్ తండ్రి కూడా ఇదే కాలేజ్ లో ఇదే గ్రూపు చదివి జే ఎల్ ఎం…

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ తరగతి గైడియల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో డిస్ట్రిక్ట్ 1వ ర్యాంక్, సిహెచ్ కీర్తన 7 వ తరగతి గైడియల్ మాథ్స్ ఒలింపియాడ్ లో డిస్ట్రిక్ట్ 4వ ర్యాంకులు సాధించారు. వీరిని పాఠశాల డైరెక్టర్ బియ్యాల…

ప్రకాశం జిల్లా 5వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ట్రిపుల్ జంప్ మరియు లాంగ్ జంప్ పోటీల్లో పతకాలు కైవసం ఆస్ట్రేలియాలో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ కు ఎంపిక ఫిబ్రవరి 8-11 తేదీలలో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 5వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 50-54 ప్లస్ ఏజ్ గ్రూప్…

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం, నగదు బహుమతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత వై యస్ జగన్మోహన్ రెడ్డిగారు చేతులు మీద తీసుకొని ఏలూరు జిల్లాను గౌరవ స్థానంలో నిలపడం జరిగింది. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ఏలూరు జిల్లా క్రీడాకారులకు అభినందనలు.