Tag: శంకర్

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ భవనంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జర్దోసి మగ్గం వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఈ. సత్తయ్య ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు వారికి ఉచితంగా మగ్గం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి ఉంటుందని తెలిపారు. మహిళలు 99 49 10 45 15…

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ గారు తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు,అభిమానులు తరలిరాగా భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్…

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ 1 నందు డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీష్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.