Tag: సీపీ

అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ గారు తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు,అభిమానులు తరలిరాగా భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్…

నేరాల రేటు తగ్గింది – సీపీ దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందని విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యనార్ అన్నారు. శుక్రవారం ఆయన వార్షిక క్రైం రేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే 30 శాతం క్రైం రేట్ తగ్గిందన్నారు. కానీ, సైబర్ క్రైం రేట్ పెరిగిందని చెప్పారు. అయితే దానికి కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై దాడులు కసులు తగ్గాయని, దిశ ప్రభావంతో…