Tag: 2కే

శంకర్‌పల్లి పట్టణ పరిధిలో బుధవారం 2కే రన్ స్వీప్ కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిందని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఐ ఓట్ ఫర్ స్యుర్ అనే నేపథ్యంలో పురపాలక సంఘం కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా మీదుగా బీడీఎల్ క్రాస్ రోడ్డు వరకు 2కే రన్ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్, ఎండీఓ వెంకయ్య గౌడ్, ఎస్సై సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మీ భవిష్యత్తు –…