తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల

Telangana Group-1 Prelims ‘Key’ released తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ‘కీ’ విడుదలతెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. కీ పై అభ్యంతరాలను ఈనెల 17 వరకు స్వీకరించనుంది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్ సైట్ సందర్శించండి

ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల..

ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల..

AP EAPSET 2024 Answer Key Released.. ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలు! అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఎంట్రన్స్‌ పరీక్షలు గురువారం (మే 23)తో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.47 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌, బైపీసీ విభాగం పరీక్షలకు కలిపి మొత్తం 3,62,851 మంది అభ్యర్ధులు దరఖాస్తు…

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

Instead of TS RTC, TGS RTC is an RTC company టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయిం చనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమ యంలో టీజీని తెలంగాణ వాదులు, ప్రజలు…