గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలు, వీధిలో పడ్డాయని, ప్రభుత్వం వెంటనే అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించి, ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని డిసిసిబి డైరెక్టర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్…

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ

ప్రమాదవశాత్తు మున్నేరు హైవే పిల్లర్ గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు పిల్లల కుటుంబ సభ్యులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. నగరంలోని రామ చంద్రయ్య నగర్ లో నివాసముంటున్న వారి ఇళ్లకు వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించారు. ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని బాధపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భీమిని పట్నం, ఇందిరమ్మ కాలని,పీకే రామయ్య కాలనీలోని 90 ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా చిరు కనుక అందజేసినట్లు మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ,2019 లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ లో నేను రెండోవ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది అప్పుడు తక్కువ ఓట్ల తో ఓడిపోవడం జరిగిందని…