కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ – రోడ్డుపై మాజీ సీఎం కేసీఆర్ కారును నడిపారు. అదేంటి బీఆర్ఎస్ అధినేత కారు నడపడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు! స్వయంగా కేసీఆర్నే తన పాత ఓమ్నీ కారును కాలు శస్త్ర చికిత్స తర్వాత నడిపారు. ఇది కూడా డాక్టర్లు కారు డ్రైవ్ చేయమని ఇచ్చిన సలహాతో.పైన ఉన్న చిత్రం చూస్తే మీకు ఏదో డౌట్ వచ్చే ఉంటుందే. అదే కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్…