రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు దంపతులు.

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న మంత్రి ఈ నెల 17వ తేదీన శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లంలో నిర్వ‌హించే భ‌ద్రాద్రి సీతారాముల కల్యాణం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి తాజాగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఈసీ) అనుమ‌తి నిరాక‌రించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ…

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత గువహటి: ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు.. ఈ క్రమంలో సోమవారం నగావ్‌ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని…