శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంకర్పల్లి లో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలో మరియు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం NSUI ఉపాధ్యక్షులు అజాస్ NSUI మండల అధ్యక్షుడు బడే సంజయ్ మండల్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి అస్లాం మరియు NSUI నాయకులు శివ సోహెల్ విష్ణు అరబాస్ శివలింగం గౌడ్ సమీర్ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం…

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, జైవీర్ రెడ్డి,మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణా. పేపర్ లీక్ లపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి. బీజేపీ ప్రభుత్వం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. నెట్ పరీక్ష రద్దు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్ పరీక్షను ఎందుకు రద్దు…

ఈ నెల 25న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

ఈ నెల 25న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

Inter Advanced Supplementary Exam Result on 25th of this month హైదరాబాద్: తెలంగాణలో మే 24 న నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న విడుదల కాను న్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీ కోడింగ్, ఆన్‌లైన్‌లో…

లా సెట్ పరీక్ష ఫలితాల విడుదల

లా సెట్ పరీక్ష ఫలితాల విడుదల

Release of Law Set Exam Results హైదరాబాద్ తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షల ఫలితాలు రేపే విడుదల కానున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. కాగా, జూన్‌ 3న రాష్ట్రవ్యా ప్తంగా ఈ పరీక్షలను నిర్వహించారు…

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష

Telangana State Teacher Eligibility Test తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TGTET-2024)ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి……

నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి……

An inquiry should be held with the Supreme Court judge on the leak of NEET exam papers. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి…………జనుపల కిషోర్ కుమార్ రెడ్డి, విద్యార్థి నాయకుడు, న్యాయవాది వనపర్తి : దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర…

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు.గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ పై శుక్రవారం ఉదయం…

TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష

TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష

Group-1 Exam to be conducted by TGPSC on 9th of this month TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష హాలుకు హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు,…

తెలంగాణ లొ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ లొ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ :తెలంగాణలో ఇంటర్మీడి యట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితా లను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్‌‌, సెకం డ్‌ ఇయర్స్‌కు సంబంధించి న ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్టియ ర్‌లో 60.01 శాతం, సెకం డియర్‌లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్‌…

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా సీఎం తన అభినందనలు తెలియజేశారు. దేశ సేవలో వారంతా మంచి పేరు గడించాలని ఆకాంక్షించారు.

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నారు. ఇందు కోసం తెలంగాణలో ని 33 జిల్లాల విద్యార్థుల నుండి ఆన్ లైన్ (http:// tsrjdc.cgg.gov.in) ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులు జిల్లా కేంద్రాలు హైదరాబాద్, మహబూబ్…

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొరకు ఉచిత కోచింగ్ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొరకు ఉచిత కోచింగ్ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

గద్వాల జిల్లా:మార్చి07టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వ ర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌లో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు డిగ్రీ అర్హత కలిగిన జోగులాంబ గద్వాల‌ల్, వనపర్తి జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ,…

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక ఎంపిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. జేఎల్‌ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ…

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా: ఫిబ్రవరి 29ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు. అధికారులు. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవ డంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమ తించలేదు….