కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం జరిగింది. అతని కుమారుడు బటికేరి భసవరాజు పిర్యాదు మేరకు 01 జూలై నుంచి భారతదేశ కొత్త చట్టాలు అమలు కావడంతో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు,IPS అదేశాల మేరకు రాజోలి ఎస్సై జగదీష్ సెక్షన్ 194…

బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి

బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి

👉పదవుల్లో, పరిపాలన పోస్టుల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి 👉జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు సరిదిద్దాలి 👉కేంద్ర మంత్రిగా బీసీకి అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు ☝️బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి సమస్త బీసీ సమాజం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన…

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటు.. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీకి ఓటు వేయండి.. 400 సీట్లు గెలిపించండి అని మోడీ అంటున్నది అందుకే-సీఎం రేవంత్‌రెడ్డి