ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది నాకు చాలా ముఖ్య మైన రోజు, ఎందుకంటే నాకు పెద్ద బాధ్యత అప్పగించారు. నాపై…

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన మాటలు ఆశ్చర్యకరం.ప్రధానికి సహాయం చేయలేని ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఈ భారత గడ్డమీద పుట్టి దండగే అని అన్నారు.మనం ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసినా ఏ పుణ్యఫలం దక్కుతుందో దక్కదో మనకు తెలియదు…

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా పనిచేశారు. తెలంగాణ మహిళా ఉత్తర్ ప్రదేశ్ లో స్థిరపడి BSP నుండి పోటీ చేయడం పట్ల పలువురు తెలంగాణ ప్రజలు రెడ్డి సామజిక వర్గం సంతోషం వ్యక్తం చేస్తు మాయావతి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 5 యేళ్లు అధికారంలో వుంటుందని ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎదురుకొనే సత్తా నాకు, మా కాంగ్రెస్ పార్టీకి ఉందని సింగ్ తెలిపారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 6గురు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28,29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 వేల మంది సచివాలయ ఉద్యోగులను ఈ సర్దుబాటు…