తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తు న్నారు. రాష్ట్రంలో 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడనున్నారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం…

ఎన్నికల బరిలో తమిళిసై?

ఎన్నికల బరిలో తమిళిసై?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్‌ కుమార్తె తమిళిసై. వైద్యవిద్య అభ్యసించారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు.