65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్

65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్

Rs.7,000 pension for 65 lakh people 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్ జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల…

ఎయిరిండియా ఉద్యోగుల సామూహిక సెలవు, సిక్‌ లీవ్‌ పెట్టిన 300 మందికి పైగా ఉద్యోగులు.

ఎయిరిండియా ఉద్యోగుల సామూహిక సెలవు, సిక్‌ లీవ్‌ పెట్టిన 300 మందికి పైగా ఉద్యోగులు.

86 ఎయిరిండియా విమానాలు రద్దు.. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల అస్వస్థలు.

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11 మంది గాయపడ్డారు.. ఐకియా నుంచి రాయదుర్గం ఠానా సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు వరస రోడ్డు ప్రమాదాలు చేసుకుంటూ వెళ్ళాడు. నిజాంపేట్ ప్రగతినగర్ కి చెందిన పాతర్ల క్రాంతి కుమార్ ఆదివారం రాత్రి మద్యం…

ప్రాణాలు తీసిన బంగారు గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

ప్రాణాలు తీసిన బంగారు గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

సెంట్రల్ వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని కూలిన ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని, కనీసం 11 మంది గాయపడినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో స్థానిక విలేకరులకు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగించాలని, చర్యలను వేగవంతం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. అంగోస్టూరా మున్సిపాలిటీలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో బుల్లా లోకా అని పిలువబడే ఒక గనిలో గోడ కూలిపోయింది,…

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సోమ్‌థానా గ్రామంలో మంగళవారం అనూహ్య ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పంచిన ప్రసాదం తిన్న తర్వాత భక్తులకు ఫుడ్ పాయిజన్ అయింది. 500ల మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. లోనార్, మెహకర్, సింద్‌ఖేడ్ రాజాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.