వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలి తాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక ల్లో…పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో..ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానా నికి ఎన్నిక అనివార్యమైం ది. దీంతో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది..

రేపు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీకి రివ్యూ ఇచ్చిన తరణ్ ఆదర్శ్

రేపు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీకి రివ్యూ ఇచ్చిన తరణ్ ఆదర్శ్

రేపు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీకి రివ్యూ ఇచ్చిన తరణ్ ఆదర్శ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సాలిడ్ మూవీని తీశాడని వెల్లడి డ్రామా, ఎమోషన్స్ కు కొదవలేదన్న తరణ్ నటీనటులు యాక్టింగ్ ఇరగదీశారని కితాబు తరణ్ ఆదర్శ్ రేటింగ్: 3.5 ఇచ్చారు… తన రివ్యూ కోసం హిందీ వెర్షన్ హనుమాన్ చిత్రం చూసినట్లు తెలిపిన తరణ్..

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది. కానీ ఈ చిత్ర సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే! తాజాగా వ్యూహం చిత్రంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సెన్సార్‌…