
తూర్పు ఆఫ్రికా దేశల లో టాంజానియా,ఉగాండా, కెన్యా పర్యటనలో వినోద్ కుమార్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, బిక్షం గుజ్జ
మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన అంతర్జాతీయ జల విధాన నిపుణుడు డాక్టర్ బిక్షం గుజ్జా తూర్పు ఆఫ్రికాలో దేశాల లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం వారు టాంజానియాలోని డార్ ఎస్ సలాంలో పర్యటనలో ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా తూర్పు ఆఫ్రికా దేశాల లూ తాజా పరిస్థితి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి వారు పాఠశాలలు, వ్యవసాయ క్షేత్రాలు, జాతీయ ఉద్యానవనాలను సందర్శించారు. ఉపాధ్యాయ లూ,గ్రామ పెద్దలు,మరియు స్థానుకులతో చర్చించారు. ఉగాండాలో నివసిస్తున్న స్నేహితుల ఆహ్వానం మేరకు తూర్పు ఆఫ్రికాల దశల లూ ఈ ముగ్గురు పర్యటనకు వెళ్లారు. నైల్ నది పరివాహ ప్రాంతానికి అర్థం చేసుకోడానికి అనుభవగనులు తో పర్యటిస్తున్నారు
వారు మార్చి 14వ తేదీ శుక్రవారం ఉగాండాకు, 18న కెన్యా వెళ్ళనున్నారు. ఈనెల 22న భారతదేశానికి తిరిగి వస్తారు.
