
పంచకట్టు వేడుకలో పాల్గొన్న తాటి వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
ములకలపల్లి మండలం ఓడ్డుగూడెం గ్రామంలో పాయం నరసింహారావు- జానకి దంపతుల కుమారుడు సాత్విక్ చరణ్ తేజ్ పంచకట్టు వేడుకలు పాల్గొని చిన్నారుడుని ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బూర్గంపహాడ్ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో బైటి రాజేష్, మడకం చిరుమప్ప, తదితరులు పాల్గొన్నారు…
