TEJA NEWS

నాగర్ కర్నూల్ జిల్లా

  • రోడ్డు ప్రమాదంలో తెలకపల్లి GHM మృతి
  • తెల్కపల్లి ZPHS GHM పాపిశెట్టి శ్రీనివాసులు మృతి
  • హైదరాబాద్ నుండి పాఠశాల విధులకు వస్తుండగా కల్వకుర్తి వద్ద కార్ ప్రమాదం గురవడంతో మృతి
  • ఈ నెలలోనే పదవీవిరమణ ఉండగా అంతలోనే ఇలా జరగడంతో ఒక్కసారిగా తీవ్ర ఆవేదనలో మునిగిపోయిన పాఠశాల సిబ్బంది విద్యార్థులు