TEJA NEWS

తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు విరాళంగా, తన మూడు నెలల వేతనం 6,00,000 రూపాయలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అందజేసిన తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు.