
తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు 2025
రాష్ట్రంలోని 79 గ్రామ పంచాయతీలు షెడ్యుల్ 8 నుంచి తొలగించి పురపాలికలలో విలీనం చేయుటకు ప్రతిపాదించడం జరిగింది
భద్రద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, మరియు యాద్రాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధిచినవి
సిద్దిపేట జిల్లాలో రెండు, ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి గ్రామ పంచాయతీలు ఒక మండలం నుంచి ఇంకోక మండలంలోకి మార్చుటకు ప్రాతిపాదించడం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో 2 గ్రామపంచాయతీలు మునిసిపాలిటి నుంచి తిరిగి గ్రామ పంచాయతీలుగా షెడ్యుల్ 8 లో చేర్చుటకు ప్రతిపాదించడం జరిగింది
ఖమ్మం, నాగర్ కర్నూల్ మరియు వికారాబాద్ జిల్లాలలో కొన్ని గ్రామపంచాయతీల పేర్ల మార్పునకు ప్రతిపాదించడం జరిగింది.
