TEJA NEWS

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కుత్బుల్లాపూర్ పర్యటనలో భాగంగా బాలానగర్ చౌరస్తాలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి స్వాగతం పలికారు..

అనంతరం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయాన్ని పరిశీలించారు..