
గుంటూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మిర్చి యార్డు మాజీ డైరెక్టర్ పావులూరి వీరయ్య చౌదరి అనారోగ్య నిమిత్తం వారింటికి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరిముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్, కామినేని సాయిబాబా..
