
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు
రావిపాటి ధనుంజయ్ కి నివాళ్లు అర్పించిన: ప్రత్తిపాటి
నాదెండ్ల మండలం గణపవరం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రావిపాటి ధనుంజయ్ మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ..*
ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, గంగా శ్రీనివాసరావు, వలేటి హిమామంతరావు, మురకొండ మల్లిబాబు, తుబాటి శ్రీహరి తదితరులున్నారు.
