TEJA NEWS

తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆవుల శ్రీను కు పితృవియోగం పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, రహీం

వనపర్తి
తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాసులుకు సాయంత్రం పితృ వియోగం చెందడం జరిగింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రహీం లు వనపర్తి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలోని శ్రీనివాసులు నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు వారి వెంట డాక్టర్ పుట్ట శ్రీనివాసులు బోయ మురళి బాలరాజుఎరపుల చిన్నయ్యకాగితాల లక్ష్మయ్య
తిర్పత్తయ్య కుర్మయ్య తదితరులు ఉన్నారు