Spread the love

ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చినిగిపోయిన పదో తరగతి జవాబు పత్రాలు

ఖమ్మం జిల్లా కారేపల్లి పరీక్షా కేంద్రం నుండి వరంగల్ జిల్లాకు తరిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల బస్తా చినిగిపోవడంతో నలిగిపోయాయిన జవాబు పత్రాలు

జవాబు పత్రాలకు డ్యామేజ్ అయితే మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు