TEJA NEWS

అఖిల భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ విడుదల

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎన్జీవో భవనంలో వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది, అఖిలభారత యువజన సమైక్య మే 15 నుంచి 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరుగుతున్న 17వ జాతీయ మహాసభలు విద్యావంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు, దక్షిణ భారతదేశంలో చారిత్రక లౌకిక కేంద్రంగా ప్రపంచ పరిస్థితి చెందిన తిరుపతిలో అఖిల భారత యువజన సమైక్య 17వ మహాసభను జయప్రదం చేయాలని ఈ మహాసభకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి వేలాదిగా డెలికేషన్స్ ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు, బిజెపి ఎన్డీఏ అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాల కార్పొరేట్ విధానాలు విద్య వైద్య ఉపాధి హక్కుల కోసం సామాజిక ఆర్థిక సాంఘిక సంస్కృతి విలువలు తదితరాల అంశాలు కంబంద నలుగుతున్న చట్టసభలు రాజకీయాల మీడియా విలువలు రక్షణ కోసం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపడుతున్నారని మే 15వ తేదీ మహాసభలు ప్రారంభం రోజు వేలాది మంది యువతి యువకులుచే భారీ ప్రదర్శన జరుగును ఈ యొక్క మహాసభకు విజయవంతానికి ఈ ఒక్క వాల్ పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శు ప్రేమ్ కుమార్ డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షులు మధు గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి పరశురాం, తుమ్మల శివుడు, బుల్లెద్దుల శ్రీనివాస్, తప్పటి కిరణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.