
చిలకలూరిపేట పట్టణంలోని, 20వ వార్డ్ కి చెందిన సయ్యద్ బుజ్జి బాజీ అనారోగ్య నిమిత్తం వారింటికి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రి , నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట రాజరమేష్ , తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , నెల్లూరి సదాశివరావు , పఠాన్ సమద్ ఖాన్ , గంగా శ్రీనివాసరావు , మస్తాన్ వలి , మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
