చిలకలూరిపేట పట్టణ 23వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ కంచర్ల కరుణBy teja news / జూలై 3, 2025 TEJA NEWSచిలకలూరిపేట పట్టణ 23వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ కంచర్ల కరుణ అనారోగ్య నిమిత్తం, పట్టణంలోని సాలిపేట బజార్ నందు గల వారింటికి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు .. WhatsApp Image 2025 07 03 at 17.27.36