Spread the love

బసంత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వికారాబాద్ పట్టణం 23వ వార్డు(ఆలంపల్లి) BRS పార్టీ నాయకులు సురేష్ గౌడ్ సోదరుడు రాజు గౌడ్ పిల్లల పుట్టు పంచెలు కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఈ కార్యక్రమంలో పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్, అనంత్ రెడ్డి, రాములు, PACS చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ కుమార్, PACS వైస్ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు రామదాసు నాయకులు మంచన్ పల్లి సురేష్, సుభాన్ రెడ్డి, BTS నర్సింహా, షఫీ, శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.