
పేదల కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
పేదల కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు, చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్ని లభ్దిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
