
ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని 13వ వార్డు, 01వార్డులో పంపిణీ చేసిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి,PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, అధికారులు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరుపున సన్న బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు..
రేషన్ కార్డు ఉన్న ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం.
త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తాం..
ఆహర భద్రత చట్టం తీసుకవచ్చింది ఇందిరగాంధీ..
ఇప్పటికే 500 వందలకు గ్యాస్ సీలిండర్, ఉచ్చిత బస్సు, 200 యునిట్ కరెంట్ లాంటి ఇసున్నాం.
మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు..
మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏల్లపుడు సిద్దం గా ఉంటాం..
