
కారుతో ఎస్సై ని గుద్ది.. పారిపోయిన దుండగుడు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు.
మద్యం మత్తులో అతివేగంగ వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై నాగలక్ష్మి ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయిన కారు.
ఆ కారును వెంబడించిన పోలీసులను గమనించి కొద్ది దూరంలో కారును వదిలి వెళ్ళిపోయిన దుండగులు.
పోలీస్ అదుపులో AP12 P0003 కారు.
గాయపడిన ఎస్సై నాగలక్ష్మిని ఆస్పత్రికి తరలింపు..
