
గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఉత్తమ చిత్రాలు ఎంపిక!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ’లో, గత పదేళ్లుగా 2014- 2023,ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితా ను విడుదల చేశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలో నిలిచిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అత్యు త్తమ సృజనా త్మకతకు, సాంకేతిక విలువలకు అద్దం పడుతున్నాయి.
ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడో ఉత్తమ చిత్రం: అల్లుడు శ్రీను
2015
ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండో ఉత్తమ చిత్రం: కంచె
మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016
ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండో ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
2017
ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
మూడో ఉత్తమ చిత్రం: ఘాజి
2018
ఉత్తమ చిత్రం: మహానటి
రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019
ఉత్తమ చిత్రం: మహర్షి
రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం
2020
ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫోటో
మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్
2021
ఉత్తమ చిత్రం: ఆర్ఆర్ఆర్
రెండో ఉత్తమ చిత్రం: అఖండ
మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022
ఉత్తమ చిత్రం: సీతారామం
రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023
ఉత్తమ చిత్రం: బలగం
రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్
మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్
ఈ అవార్డులు తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయ ని, భవిష్యత్తులో మరింత ఉన్నతమైన చిత్రాలు రావ డానికి దోహదపడతాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
