
వినుకొండలో బాలుడు అదృశ్యం
పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఏనుగుపాలెంకి చెందిన మన్నం లక్ష్మణ్ చారి (14)మార్చి2నఅదృశ్యమయ్యాడు. వినుకొండలోని గౌతమ్ స్కూల్ లో చదువుతున్న లక్ష్మణ్ స్కూల్ కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ తెలిసిన వారు 94402 09129 నంబర్ కు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు
